కాకినాడ సిటీ: కాకినాడ మేయర్, జెడ్పీ చైర్మన్ పదవులపై కొత్త ప్రతిపాదనలు
కాకినాడ మేయర్ పదవిని టీడీపీకి, జెడ్పీ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ మేయర్ అభ్యర్థిగా వనమాడి సుస్మిత పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.