పాలకొండ: పార్వతీపురం మన్యం జిల్లాలో ఇసుక లారీకి అగ్ని ప్రమాదం
పార్వతీపురం మన్యం జిల్లా గొట్ట మంగళాపురం వద్ద ఇంజిన్ వేడెక్కి ఇసుక లారీ దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని తెలిపారు.