కొండమల్లేపల్లి: కొండమల్లేపల్లి మాజీ ఎంపీటీసీ కైలాసం మృతిపై ఎమ్మెల్యే బాలు నాయక్ సంతాపం
కొండమల్లేపల్లి మాజీ ఎంపీటీసీ కైలాసం మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. కైలాసం గారి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.