కొండమల్లేపల్లి: కొండమల్లేపల్లిలో యూరియా కోసం బారులు తిరిన రైతులు
నల్లగొండ జిల్లా కొండ మల్లేపల్లి మండల కేంద్రంలోని యూరియా కోసం ఆదివారం ఉదయం రైతులు పెద్ద ఎత్తున బారులు యూరియా సకాలంలో అందించకపోవడంతో పంటలు నష్టపోతున్నాయని పలువురు రైతులు వాపోయారు .యూరియాను వెంటనే అందించాలన్నారు. యూరియాను అందించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు.