పటాన్చెరు: కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, హరీశ్ రావు: ఎందుకంటే?
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిశారు. ఈ నెల 30న జరగనున్న మహిపాల్ రెడ్డి సోదరుడి కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరుకావాలని వారు కేసీఆర్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.