ఎలమంచిలి: అనకాపల్లి: విద్యార్థులకు పోలీసుల అవగాహన - డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల అప్రమత్తం!
అచ్యుతాపురం ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలు, మహిళా భద్రత మరియు రోడ్డు భద్రతపై అనకాపల్లి జిల్లా పోలీసులు అవగాహన కల్పించారు. మత్తుకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.