వరంగల్: వరంగల్ కొత్తవాడలో రుద్రాక్షిణి బార్ పక్కన బిచ్చగాడు మృతి
09-08-2026 రాత్రి వరంగల్ కొత్తవాడలోని రుద్రాక్షిణి బార్ పక్కన సుమారు 60 ఏళ్ల బిచ్చగాడు అనారోగ్యంతో మృతి చెందాడు. సంఘటనపై మట్వాడ పోలీస్ టి. కళ్యాణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి, తదుపరి చర్యలు చేపడుతోంది.