ఏటూరునాగారం: బుట్టాయిగూడెం: బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన కాంగ్రెస్ నాయకులు
బుట్టాయిగూడెంలో ఇటీవల మృతి చెందిన సునార్కని పోశయ్య గారి పెద్దకర్మ సందర్భంగా, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాడి రాంబాబు మరియు ఇతర నాయకులు ఆ కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని అందజేసి పరామర్శించారు.