తుని: తునిలో బ్యాంకు ఉద్యోగుల నిరసన: 5 రోజుల పని దినాల కోసం ర్యాలీ
Tuni, Kakinada | Sep 11, 2026 వారానికి ఐదు రోజులే పని దినాలుగా ప్రకటించాలని కోరుతూ కాకినాడ జిల్లా తునిలో బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. యూఎఫ్ బీయూ ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆర్బీవో నుండి బెల్లపువీధి వరకు ర్యాలీ నిర్వహించి, తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.