కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థలో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
కరీంనగర్ నగరపాలక సంస్థలో జరిగిన 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.