హిందూపురంలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ BSP ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నుండి మెయిన్ బజార్ గుండా తాసిల్దార్ కార్యాలయం చేరుకొని ధర్నా నిర్వహించి తసిల్దార్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ ఈశ్వరయ్యకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కొల్ల కుంట నాగరాజు అధ్యక్షతనజరిగిన ఈ కార్యక్రమం లో రాష్ట్ర బిఎస్పి కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా హిందూపురం టిడిపికి కంచుకోటగామారిందనే ధిమాతో నందమూరి కుటుంబం వుంది. అయితే అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యిందని విమర్శించారు,