పలమనేరు: పలమనేరులో ఎక్సైజ్ వాహనాల బహిరంగ వేలం - రేపు ఉదయం 10 గంటలకు
పలమనేరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు రేపు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. పాల్గొనేవారు ఉదయం 10 గంటల లోపు ధరావత్తు చెల్లించాలి. వేలం గెలుచుకున్న వారు వెంటనే పూర్తి నగదు చెల్లించాల్సి ఉంటుందని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు.