చివ్వెంల: వికలాంగుల యాక్ట్ కమిషనర్గా వికలాంగుడినే నియమించాలి: గిద్దె రాజేష్ హెచ్చరిక
రాష్ట్ర వికలాంగుల యాక్ట్ కమిషనర్గా వికలాంగుడినే నియమించాలని, లేనిచో మంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెన్షన్ పెంపు, ఉద్యోగ భర్తీ సహా పలు హామీల అమలు కోసం ఆయన డిమాండ్ చేశారు.