పూతలపట్టు: కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు జడ్జి
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సీతారాం శ్రీవత్సవ తన కుటుంబంతో కలిసి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి, తీర్థప్రసాదాలను అందజేశారు.