చౌటకూర్: సర్వే ఆఫ్ ఇండియాను సందర్శించిన జేఎన్టీయూహెచ్ విద్యార్థులు
సుల్తాన్పూర్ జేఎన్టీయూహెచ్ సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు హైదరాబాద్లోని సర్వే ఆఫ్ ఇండియాను సందర్శించారు. మ్యాపింగ్, డ్రోన్ సర్వే, జిఐఎస్ వంటి ఆధునిక సాంకేతికతలపై విద్యార్థులు ప్రత్యక్ష అవగాహన పొందారు.