అమలాపురం: హౌసింగ్ బోర్డు కాలనీలో భారీ రక్తపింజర పాము కలకలం
అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో కనిపించిన భారీ రక్తపింజర పామును స్నేక్ క్యాచర్ వర్మ చాకచక్యంగా బంధించారు. పాములు కనిపిస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సొంతంగా పట్టుకోవడానికి ప్రయత్నించకుండా వెంటనే నిపుణులకు సమాచారం అందించాలని సూచించారు.