గద్వాల్: అయిజలో డిజే సౌండ్ సిస్టమ్‌లపై పోలీస్ నిషేధం - ఎస్సై కీలక హెచ్చరిక
జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో డిజే సౌండ్ సిస్టమ్స్ వాడకంపై పోలీసులు నిషేధం విధించారు. ఎస్సై గురుస్వామి ఆధ్వర్యంలో సౌండ్ సిస్టమ్ యజమానులకు ఎటువంటి అనుమతులు ఇవ్వడం లేదని, ఇకపై డిజేలు వాడకూడదని హెచ్చరించారు.