సూర్యాపేట: సూర్యాపేటలో మున్సిపల్ సమస్యల పరిష్కారం కోసం కమిషనర్‌ను కలిసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
సూర్యాపేటలో పెన్షన్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి కుక్కల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు.