వనపర్తి: రైతులకు ముందస్తు సమాచారం ఇచ్చాకే భూ రీ-సర్వే: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
ఖిల్లాఘనపూర్ మండలం మల్కాపూర్‌లో జరుగుతున్న భూ రీ-సర్వేను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. రైతులకు ముందస్తు సమాచారం అందించి, వారి సమక్షంలోనే పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు.