మహబూబాబాద్: మహబూబాబాద్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి
మహబూబాబాద్‌లో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.