వనపర్తి: జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు కఠిన ఆదేశాలు జారీ చేసిన డీఎంహెచ్ఓ
జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయక్ సమీక్ష నిర్వహించారు. ప్రతి జ్వర కేసుకు రక్త పరీక్షలు చేయాలని, బాధితుల కుటుంబ సభ్యులను పర్యవేక్షించాలని, అలాగే యూ-విన్, ఐహెచ్ఐపి పోర్టల్స్ లో వివరాలను సకాలంలో నమోదు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.