సూర్యాపేట: ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్: పోస్టర్ ఆవిష్కరించిన జగదీష్ రెడ్డి
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 24న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారి చేతుల మీదుగా బంద్ పోస్టర్ ఆవిష్కరించారు.