నెక్కొండ: వరంగల్: చలో అసెంబ్లీకి వెళ్తుండగా మాజీ సర్పంచుల అరెస్టు
వరంగల్ జిల్లా నెక్కొండలో పెండింగ్ బిల్లుల కోసం చలో అసెంబ్లీకి వెళ్తున్న మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల భారం పెరిగి ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే బిల్లులు విడుదల చేయాలని మాజీ సర్పంచులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.