Public App Logo
#జాతీయ_రోడ్డు_భద్రత_మాసోత్సవాలు కార్యక్రమంలో భాగంగా #చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధి ఖమ్మం జాతీయ రహదారి వెంట ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కల్పించిన పోలీసులు. #roadsafety #NationalHighwayAuthorityofIndia - Suryapet News