దేవరకొండ: దేవరకొండలో జిల్లా స్థాయి బీసీ గురుకుల క్రీడా పోటీలు ప్రారంభం
దేవరకొండలో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 16 వరకు జరిగే ఈ పోటీల్లో 15 పాఠశాలల విద్యార్థులు పాల్గొంటున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.