ఆళ్లగడ్డ: అహోబిలం ఇస్కాన్ మందిరంలో గోవర్ధన పూజ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం ఇస్కాన్ మందిరంలో మంగళవారం కార్తీక మాసం పాడ్యమి సందర్భంగా గోవర్ధన పూజ, గోపూజ వైభవంగా నిర్వహించారు మందిరం నిర్వాహకులు చంద్ర కేశవదాస్ ప్రభు మాట్లాడుతూ శ్రీకృష్ణుని లీలల్లో గోవర్ధన పర్వతాన్ని చిటికలు వేలితో ఎత్తడం ఎంతో విశేష ఘట్టమన్నారు వ్యాపార యుగములో ఇదే రోజున శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరిని ఎత్తారని గుర్తు చేశారు