జడ్చర్ల: బాలనగర్ మండలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు లైవ్ ద్వారా తిలకించిన ఎంపీడీకేరణ
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా పలు సంక్షేమ పథకాలు విడుదల చేసిన నేపథ్యంలో లైట్ ద్వారా నేడు బాలనగర్ మండల కేంద్రంలో ఎంపీ డీకే అరుణ స్క్రీన్ పై ప్రత్యేకంగా తిలకించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు