మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మాంచార గ్రామ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. తాగుడుకు బానిసై, తల్లి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న కొడుకు శ్రీధర్ ను తండ్రి నాగయ్య కర్రతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.