ఆళ్లగడ్డ: పద్మశాలి ఫంక్షన్ హాల్ లో స్థానిక సంస్థ విజేతలను సన్మానించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టడంలోని రామదాసువీధిలో ఉన్న పద్మశాలి ఫంక్షన్ హాల్ లో గురువారం స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధుల కు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఘనంగా సన్మానం నిర్వహించారు, ఈ సన్మాన కార్యక్రమంలో ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఆరు మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలను చావులతో సత్కరించి అభినందించారు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టిన అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి పని చేయాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు