విశాఖపట్నం: తక్కువ ఖర్చుతో ఇంకుడు గుంత నిర్మాణం.. జేడీ ఫౌండేషన్ చొరవ
విశాఖపట్నం చంద్రానగర్ లో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తక్కువ ఖర్చుతో ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు వాన నీటిని ఒడిసిపట్టే ఈ వినూత్న పద్ధతి గురించి, దాని నిర్మాణ విధానం గురించి ఈ వీడియోలో చూడండి.