ఆదోని: ఆదోనిలో సామూహిక మరుగుదొడ్లుకు భూమి పూజ
Adoni, Kurnool | Jul 6, 2025 ఆదోని పట్టణంలో అమరావతి నగర్ లో పది లక్షల రూపాయల నిధులతో ఆదివారం భూమి పూజ చేయడం జరిగిందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, మున్సిపల్ చైర్ పర్సన్ లోకేశ్వరి తెలిపారు. మహిళల ఆత్మ గౌరవానికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది అన్నారు. వార్డ్ కౌన్సిలర్ లలితమ్మ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా మరుగుదొడ్లు లేక మహిళలు ఇబ్బందులు పడ్డారని వారన్నారు.