విశాఖపట్నం: విశాఖ టీడీపీ కార్యాలయంలో గాంధీ, శాస్త్రి జయంతి మరియు ఎం.వి.వి.యస్. మూర్తి వర్ధంతి
విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, డాక్టర్ ఎం.వి.వి.యస్. మూర్తి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంపీ శ్రీ భరత్ హాజరై నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.