గద్వాల్: రాయచూర్‌లో శుభకార్యాల్లో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
రాయచూర్‌లో జరిగిన ఎంగేజ్మెంట్ మరియు గృహప్రవేశం కార్యక్రమాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి బోస్ రాజ్, మాజీ ఎమ్మెల్యే పాపి రెడ్డితో కలిసి వధూవరులను ఆశీర్వదించారు.