నర్సీపట్నం: నర్సీపట్నంలో వైసీపీకి భారీ షాక్: 13, 17 వార్డుల నుంచి టీడీపీలోకి వలసలు
నర్సీపట్నం మున్సిపాలిటీలో వైసీపీకి ఎదురుదెబ్బ. 13, 17వ వార్డుల నుంచి దాదాపు 200 మందికి పైగా కుటుంబాలు టీడీపీలో చేరాయి. నర్సీపట్నం టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.