కొండపి: సింగరాయకొండ పాకాలలో అంతర్జాతీయ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల స్మారక దినోత్సవాన్ని నిర్వహించిన స్థానికులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాకాల గ్రామంలో ఆదివారం రాత్రి అంతర్జాతీయ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కొవ్వొత్తుల స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధితో మృతిచెందిన వ్యాధిగ్రస్తుల ఆత్మకు శాంతి చేకూరాలని అలానే ఎయిడ్స్ వ్యాధి భారీ పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ సోషల్ మద్యమాలలో ఉన్న ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలను చూడడం వల్ల ఎయిడ్స్ వ్యాధి మారిన పడకుండా ఉంటామని స్థానికులు అన్నారు.