కొండపి: కొండపిలో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ర్యాలీ నిర్వహించిన బిజెపి, జనసేన నాయకులు <nis:link nis:type=tag nis:id=OperationSindoor nis:value=OperationSindoor nis:enabled=true nis:link/>
ప్రకాశం జిల్లా కొండపి పట్టణంలో ఆదివారం ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేస్తూ బిజెపి, జనసేన నాయకులు ర్యాలీ నిర్వహించారు. అమాయక టూరిస్టులను పట్టణ పెట్టుకున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన ఇండియన్ ఆర్మీకి బిజెపి, జనసేన నాయకులు సెల్యూట్ చేశారు.