పూతలపట్టు: కాణిపాకం వినాయక స్వామి అన్నదాన ట్రస్టుకు రూ. 1,11,116 విరాళం
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నిత్య అన్నదాన ట్రస్టుకు సిద్ధంపల్లికి చెందిన భక్తులు చరణ్ చౌదరి మరియు వారి కుటుంబ సభ్యులు రూ. 1,11,116 విరాళాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.