ఘన్పూర్ స్టేషన్: జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం: లారీని ఢీకొన్న బైక్, ఒకరు మృతి
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండ క్రాస్ వద్ద బైక్-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సామెల్ పాల్(16) అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీకాంత్ అనే మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.