చెన్నూరు: చెన్నూరులో నేడు మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన
మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి జి. వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. గంగారం గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.