అదిలాబాద్ అర్బన్: సోనాల మండలంలో ఆసరా పెన్షన్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
సోనాల మండలంలో ఆసరా పెన్షన్ పత్రాలు మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి కేసీఆర్ చేపట్టిన పథకాలు ఎంతో దోహదపడ్డాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.