Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

వరంగల్: వరంగల్ యువ క్రికెటర్ విశ్వనాథ్ వైష్ణవ్ రోడ్డు ప్రమాదంలో మృతి

వరంగల్ కాశిబుగ్గకు చెందిన క్రికెటర్ విశ్వనాథ్ వైష్ణవ్ హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు. వరంగల్ క్రికెట్ వర్గాల్లో విషాదం వ్యాపించింది.