రాజమండ్రి రూరల్: రాజమహేంద్రవరం రూరల్ స్థానిక ఎన్నికల అభ్యర్థుల ప్రకటన: నామినేషన్లు ఎప్పుడంటే?
రాజమహేంద్రవరం రూరల్ మండల స్థానిక సంస్థల ఎన్నికల కూటమి అభ్యర్థులను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. జడ్పిటిసి, ఎంపీపీ మరియు ఎంపీటీసీ అభ్యర్థులు 23వ తేదీ శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.