మహబూబ్ నగర్ రూరల్: మహబూబ్నగర్ దేవుని గుట్టలో ఘనంగా శ్రీ కంఠమహేశ్వర స్వామి కళ్యాణం
మహబూబ్నగర్ దేవుని గుట్ట సమీపంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి, స్వరమాంబ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. వేదమంత్రాల నడుమ జరిగిన ఈ వేడుకలో ఆలయ అధ్యక్షుడు వెంకటరాములు గౌడ్ మరియు భక్తులు పాల్గొన్నారు.