జనగాం: జనగామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జనగామ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నిండాలని, నియోజకవర్గం అభివృద్ధి బాటలో సాగాలని ఆయన ఆకాంక్షించారు.