సిద్దిపేట అర్బన్: సిద్దిపేటలో నవంబర్ 11 నుంచి మహిళా క్రికెట్ మ్యాచ్లు: పూర్తి వివరాలు ఇవే
సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో నవంబర్ 11 నుంచి 18 వరకు మహిళా క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి. 120 మంది క్రీడాకారిణులు పాల్గొనే ఈ పోటీల్లో ప్రతిరోజూ డే అండ్ నైట్ మ్యాచ్లు ఉంటాయని TG20 చైర్మన్ ఆగం రావు తెలిపారు.