ఖానాపూర్: వరంగల్ పాకాల సరస్సులో తల్లి, ఇద్దరు కుమార్ధెల ఆత్మహత్య
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సులో హవేలీ గ్రామానికి చెందిన ఈరెల్లి మమత తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాలను వెలికితీసి విచారణ చేపడుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.