కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధిని అందరికీ అందించే దిశగానే కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు ఈ మేరకు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఎంతోమంది ఆర్థికంగా లేని వారి కోసమే ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందని తెలిపారు ఎమ్మెల్యే ఈ మేరకు నేడు 78 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించారు ఎమ్మెల్యే