కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన కోసం ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని బలపరచడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడానికి భారత్ జోడో యాత్రతో ప్రజల్లో చైతన్యం పరిచిన వ్యక్తిగా స్థిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు