విశాఖపట్నం: సింహాచలం దేవస్థానానికి ఎస్బీఐ విరాళం: రెండు బొలేరో గూడ్స్ వాహనాల అందజేత
సింహాచలం అప్పన్న స్వామి వారి దేవస్థానానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు బొలేరో గూడ్స్ వాహనాలను విరాళంగా అందించింది. ఆలయ సేవా కార్యకలాపాల కోసం వీటిని వినియోగించనున్నట్లు దేవస్థానం ఈవో తెలిపారు.