ఆళ్లగడ్డ: ఆర్ కృష్ణాపురం హత్య కేసులో ముగ్గురు అరెస్టు ఆళ్లగడ్డ డిఎస్పి రవికుమార్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఆర్ కృష్ణాపురం లో నాగ తోటి జక్కయ్య పై జరిగిన హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ డిఎస్పీ రవికుమార్ గురువారం మీడియాకుతెలిపారు నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన ఒక గొడ్డలి రెండు కర్రలు స్వాధీనం చేసుకున్నారు కుటుంబ వివాదం నేపథ్యంలో కక్ష పెంచుకొని జక్కీరయ్య ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ రమణ ఎస్ఐ రామిరెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆళ్లగడ్డ డిఎస్పి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ